Kakarakaya Patoli : కాకరకాయ పటోలి.. తయారీ ఇలా.. చిన్నారులు సైతం ఎంతో ఇష్టంగా తింటారు..!
Kakarakaya Patoli : మనం కాకరకాయలను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటాము. ఇతర కూరగాయల వలె కాకర కాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చేదుగా ఉంటాయని చాలా మంది కాకరకాయలను తినరు. కానీ వీటిని కూడా మనం తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి. కాకరకాయలను తినడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. కాకరకాయలతో మనం వివిధ రకాల కూరలను తయారు చేస్తూ ఉంటాం. కాకరకాయలతో చేసుకోదగిన రుచికరమైన కూరల్లో కాకరకాయ … Read more









