Kakarakaya Podi : కాకరకాయ పొడిని ఇలా చేసి అన్నంలో కలిపి తింటే.. రుచి అదిరిపోతుంది..!
Kakarakaya Podi : కాకరకాయలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చేదుగా ఉన్నప్పటికి కాకరకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కాకరకాయలు మనకు ఎంతో దోహదపడతాయి. కాకరకాయలతో చేసిన వంటకాలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కాకరకాయలతో చేసుకోదగిన వివిధ రకాల వంటకాల్లో కాకరకాయ కారం పొడి కూడా ఒకటి. కాకరకాయలతో చేసే … Read more









