Kakarakaya Uragaya : కాక‌ర‌కాయ ఊర‌గాయ త‌యారీ ఇలా.. అన్నంలో తింటే రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Kakarakaya Uragaya : కాక‌ర‌కాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. కాక‌ర‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో చేసే కూర‌లు కూడా చాలా రుచిగా ఉంటాయి. అయితే త‌రుచూ వేపుడు, కూర‌, పులుసు వంటి వాటినే కాకుండా కాక‌ర‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ఊర‌గాయ‌ల‌ను కూడా పెట్టుకోవ‌చ్చు. ఈ ఊరగాయ సంవ‌త్స‌రం పాటు నిల్వ ఉంటుంది. ఈ ఊర‌గాయ‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే … Read more