Kakarakaya Vepudu : చేదు అస్సలు లేకుండా కాకరకాయ వేపుడు ఇలా చేయండి.. ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..!
Kakarakaya Vepudu : కాకరకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. కాకరకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో కాకరకాయ వేపుడు కూడా ఒకటి. కాకరకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే మరికొందరు చేదుగా ఉంటాయనే కారణంగా కాకరకాయలను తినడానికే ఇష్టపడరు. అలాంటి వారు కూడా ఇష్టంగా తినేలా చేదు లేకుండా మనం కాకరకాయ వేపుడును తయారు చేసుకోవచ్చు. పాత పద్దతిలో చేసే ఈ కాకరకాయ వేపుడు చేదు … Read more









