Kalakand Payasam : కలాకంద్‌తో ఎంతో రుచిగా ఉండే పాయసాన్ని ఇలా చేయండి..!
Kalakand Payasam : మనకు స్వీట్ షాపుల్లో లభించే తీపి పదార్థాల్లో కలాకంద్ కూడా ఒకటి. పాలతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే కలాకంద్ ను నేరుగా తినడంతో పాటు దీనితో ఎంతో రుచిగా ఉండే పాయసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. కలాకంద్ తో పాయసమా అని ఆలోచిస్తున్నారా… అవును కలాకంద్ తో కూడా మనం రుచికరమైన పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. ఇది నోట్లో … Read more









