Kalakand Recipe : షాపుల్లో దొరికే లాంటి రుచితో.. క‌లాకంద్‌ను ఇంట్లోనే ఇలా రుచిగా చేయ‌వ‌చ్చు..!

Kalakand Recipe : పాల‌తో పెరుగు, నెయ్యి వంటివే కాకుండా మ‌నం ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌తో చేసే తీపి వంట‌కాల్లో క‌లాకండ్ ఒక‌టి. మ‌న‌కు బ‌య‌ట స్వీట్ షాపుల్లో ఎక్కువ‌గా దొరుకుతుంది. ఈ క‌లాకండ్ ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అచ్చం బ‌య‌ట లభించే విధంగా ఉండే ఈ క‌లాకండ్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే ఈ క‌లాకండ్ ను … Read more