Kalyana Rasam : కల్యాణ రసం ఎప్పుడైనా టేస్ట్ చేశారా.. ఇలా చేయాలి.. అన్నంలోకి ఎంతో బాగుంటుంది..!
Kalyana Rasam : మనం వంటింట్లో కూరలతో పాటు వివిధ రకాల రుచుల్లో రసాన్ని కూడా తయారు చేస్తూ ఉంటాం. మనం సులభంగా, నోటికి కమ్మగా ఉండేలా తయారు చేసుకోగలిగే వాటిలో కళ్యాణ రసం కూడా ఒకటి. ఈ రసం చాలా రుచిగా ఉంటుంది. ఈ రసాన్ని అన్నంతో కలిపి తింటే తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. వంటరాని వారు, మొదటిసారి చేసే వారు, బ్యాచిలర్స్ ఇలా ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే … Read more









