Kamanchi Kayalu : రోడ్డు పక్కన మనకు కనిపించే ఈ మొక్క కాయలను విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి.. ఇవి బంగారంతో సమానం..!
Kamanchi Kayalu : మనకు రోడ్ల వెంబడి, పొలాల గట్ల మీద, చేలల్లో లభించే వివిధ రకాల మొక్కలల్లో కామంచి మొక్క కూడా ఒకటి. దీనిని ఇంగ్లీష్ లో మాకోయ్ అని పిలుస్తారు. ఈ మొక్కకు ఊదా రంగులో మరియు ఎరుపు రంగులో గుత్తులు గుత్తులుగా కాయలు కూడా ఉంటాయి. ఈ కాయలను చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే వంటలు కూడా తయారు చేస్తారు. అయితే చాలా మంది దీనిని కలుపు మొక్కగానే భావిస్తారు. కానీ … Read more









