Kanji Vada : వడలను ఎప్పుడైనా ఇలా వెరైటీగా చేసుకున్నారా.. ఒక్కసారి రుచి చూస్తే ఇలాగే చేసుకుంటారు..!
Kanji Vada : పండుగలప్పుడు సాధారణంగా చాలా మంది గారెలు, వడలు వంటివి చేస్తుంటారు. వివాహాలు, ఇతర విందు కార్యక్రమాల్లోనూ వడలను వడ్డిస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. కొందరు వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లా తింటారు. కొందరు సాయంత్రం స్నాక్స్‌లా తింటారు. ఎలా తిన్నా సరే.. వడలు ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇక మనకు అందుబాటులో ఉన్న వివిధ రకాల పప్పులతో వడలను చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొన్ని పప్పులను ఉపయోగించి కింద చెప్పిన విధంగా … Read more









