Kanuga Chettu Benefits : మొటిమలు, గజ్జి, తామర, దురద.. ఎలాంటి చర్మ సమస్యలు అయినా సరే ఈ చెట్టుతో నయం చేసుకోవచ్చు..
Kanuga Chettu Benefits : ప్రకృతి మనకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలను ప్రసాదించింది. మన దేశంలో ఎన్నో ఏళ్లుగా ఈ మొక్కలను ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఇలా మనకు ఉపయోగపడే మొక్కల్లో కానుగ చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టు తెలియని వారుండరనే చెప్పవచ్చు. వేప చెట్టు లాగా కానుగ కూడా పర్యవరణాన్ని శుద్ధి చేయడంలోనూ, పంటలకు పట్టిన చీడపీడలను నశింపజేయడంలోనూ, శరీరాన్ని అంటు వ్యాధుల నుండి అనారోగ్య సమస్యల … Read more









