Kara Bath : ఈ వంటకాన్ని ఎప్పుడైనా తిన్నారా.. ఒక్కసారి రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Kara Bath : మనం బొంబాయి రవ్వతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. రవ్వతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. రవ్వతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో కారా బాత్ కూడా ఒకటి. కర్ణాటక స్పెషల్ వంటకం అయిన ఈ కారా బాత్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. అల్పాహారంగా తినడానికి ఈ వంటకం చాలా చక్కగా ఉంటుంది. ఎంతో … Read more









