Kara Boondi : కారం బూందీని ఇలా చేస్తే రుచిగా క‌ర‌క‌ర‌లాడుతుంటుంది..!

Kara Boondi : మ‌నం వంటింట్లో శ‌న‌గ పిండిని ఉప‌యోగించి ర‌క‌ర‌కాల చిరు తిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. శ‌న‌గ పిండితో చేసే అన్ని ర‌కాల చిరు తిళ్లు చాలా రుచిగా ఉంటాయి. శ‌న‌గ పిండిని ఉప‌యోగించి చేసే చిరు తిళ్ల‌ల్లో కారం బూందీ కూడా ఒక‌టి. కారం బూందీని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. ఈ కారం బూందీ మ‌న‌కు బ‌య‌ట కూడా దొరుకుతుంది. దీనిని ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటారు. అయితే కొంద‌రికి … Read more