Karachi Halwa : స్వీట్ షాపుల్లో లభించే కరాచీ హల్వా.. ఇలా చేస్తే రుచిగా వస్తుంది..!
Karachi Halwa : మనకు స్వీట్ షాపుల్లో లభించే వాటిల్లో కరాచీ హల్వా కూడా ఒకటి. ఈ హల్వా వివిధ రంగుల్లో చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. సాగుతూ, బంకగా ఉండే ఈ హల్వాను పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. అయితే చాలా మంది ఈ హల్వాను మనం ఇంట్లో తయారు చేసుకోలేమని భావిస్తూ ఉంటారు. అలాగే కొందరు దీనిని తయారు చేసినప్పటికి హల్వా మెత్తగా, ముద్దలాగా వస్తుంది. కానీ కింద … Read more









