Karam Bathani : కరకరలాడే కారం బఠాణి.. ఇలా చేసుకుని నెల రోజులు తినేయవచ్చు..!
Karam Bathani : మనకు స్వీట్ షాపుల్లో, సూపర్ మార్కెట్ లలో, షాపులల్లో లభించే చిరుతిళ్లల్లో కారం బఠాణీ కూడా ఒకటి. కారం బఠాణీ చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ కారం బఠాణీలను అదే రుచితో, అంతే క్రిస్పీగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. చాలా మంది వీటిని క్రిస్పీగా … Read more









