Karam Palli : కారం పల్లిని ఇలా చేసి స్నాక్స్‌లా తినండి.. ఒక్కసారి తింటే విడిచిపెట్టరు..
Karam Palli : మనం ఆహారంగా తీసుకునే నూనె గింజల్లో పల్లీలు ఒకటి. పల్లీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో ఈ పల్లీలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వంటల్లో వాడడంతో పాటు పల్లీలతో మనం చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో సులభంగా చేసుకోగలిగే అలాగే ఎంతో రుచిగా ఉండే కారం పల్లీలను ఎలా … Read more









