Karam Podi : ఈ కారం పొడిలో నెయ్యి వేసి కలిపి అన్నంతో తింటే.. ఆహా.. ఆ రుచే వేరు..!
Karam Podi : మనం వంటింట్లో ఎప్పుడూ ఏదో ఒక కారం పొడిని తయారు చేస్తూనే ఉంటాం. మనం కారం పొడులను అన్నంతో లేదా అల్పాహారాలతో తీసుకుంటూ ఉంటాం. వివిధ రకాల వేపుళ్లలో కూడా మనం కారం పొడులను వేస్తూ ఉంటాం. వంటరాని వారు కూడా చేసుకునే విధంగా చాలా సులువుగా, చాలా తక్కువ సమయంలో రుచిగా కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు.. ఎండు మిరపకాయలు … Read more









