Karbuja Sharbat : క‌ర్బూజా ష‌ర్బ‌త్ త‌యారీ ఇలా.. ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..!

Karbuja Sharbat : మ‌న‌లో చాలా మందికి అప్పుడ‌ప్పుడూ చ‌ల్ల చ‌ల్ల‌గా, రుచిగా డిసర్ట్స్ తినాల‌నిపిస్తుంది. ఇలా తినాల‌నిపించిన‌ప్పుడు చాలా మంది బ‌య‌ట నుండి తీసుకు వ‌చ్చిన ఐస్ క్రీమ్స్ ను, కేక్స్, స్మూతీల‌ను తింటూ ఉంటారు. వీటికి బ‌దులుగా మ‌నం ఇంట్లోనే చ‌ల్ల చ‌ల్ల‌గా రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా క‌ర్బూజ ష‌ర్బ‌త్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఈ ష‌ర్బత్ ను తీసుకోవ‌డం వల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ … Read more