Karivepaku Pulihora : కరివేపాకుతోనూ పులిహోర చేయవచ్చు తెలుసా..? రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Karivepaku Pulihora : పులిహోర.. దీనిని రుచి చూడని వారు, ఇదంటే నచ్చని వారు ఉండరనే చెప్పవచ్చు. ప్రసాదంగా అలాగే అల్పాహారంగా దీనిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాము. అలాగే చింతపండు, నిమ్మరసం, మటాటమ, గోంగూర ఇలా వివిధ రుచుల్లో ఈ పులిహోరను తయారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు మనం కరివేపాకుతో కూడా ఎంతో రుచికరమైన పులిహోరను కూడా తయారు చేసుకోవచ్చు. కరివేపాకుతో చేసే ఈ పులిహోర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం … Read more









