Karivepaku Tomato Pachadi : ట‌మాటా క‌రివేపాకు ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. అన్నంలో వేడిగా నెయ్యితో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Karivepaku Tomato Pachadi : మనం ట‌మాటాలతో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ట‌మాటాల‌తో చేసే ప‌చ్చళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సుల‌భంగా ఈ ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన ప‌చ్చ‌ళ‌లల్లో క‌రివేపాకు ట‌మాట ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క‌రివేపాకు, ట‌మాటాల‌తో క‌లిపి చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారాల‌తో తిన‌డానికైనా ఈ ప‌చ్చ‌డి చాలా చ‌క్క‌గా ఉంటుంది. … Read more