Karivepaku Vellulli Karam : క‌రివేపాకు వెల్లుల్లి కారం.. అన్నం, టిఫిన్స్‌లోకి ఎంతో బాగుంటుంది..!

Karivepaku Vellulli Karam : మ‌నం వంటింట్లో వివిధ ర‌కాల కారం పొడుల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన రుచిక‌ర‌మైన కారం పొడుల‌ల్లో క‌రివేపాకు, వెల్లుల్లి కారం కూడా ఒక‌టి. క‌రివేపాకు, వెల్లుల్లి రెబ్బ‌లు ఇవి రెండు కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటిని మ‌నం వంట‌ల్లో విరివిగా వాడుతూ ఉంటాము. అలాగే వీటితో క‌లిపి చేసే ఈ కారంపొడి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ కారం పొడిని వేడివేడి … Read more