Katta Moong Curry : గుజరాతీ స్టైల్‌లో కట్టా మూంగ్ కర్రీ.. ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!
Katta Moong Curry : మనం పెసర్లను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో మనం ఎక్కువగా పెసరట్లు, గుగ్గిళ్లు వంటి వాటిని తయారు చేసుకుని తింటూ ఉంటాము. ఇవే కాకుండా ఈ పెసర్లతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. పెసర్లతో చేసే కట్టా మూంగ్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. గుజరాతీ వంటకమైన ఈ కట్టా మూంగ్ కర్రీ పుల్లగా, కారంగా … Read more









