Kempula Pulao : ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన కెంపుల పులావ్.. తయారీ ఇలా..!
Kempula Pulao : కెంపు బియ్యం.. వీటినే ఎర్రబియ్యం అని కూడా అంటారు. ఈ బియ్యం చూడడానికి ఎర్రగా కొద్దిగా లావుగా ఉంటాయి. ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ బియ్యాన్ని తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోఉంటాయి. బరువు కూడా తగ్గవచ్చు. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ప్రతిఒక్కరు ఈ బియ్యాన్ని … Read more









