Kerala Style Chicken Curry : కేరళ పద్ధతిలో చికెన్ కూర.. మంచి స్పైసీగా, టేస్టీగా ఉంటుంది.. తయారీ ఇలా..!
Kerala Style Chicken Curry : చికెన్ తో ఎక్కువగా చేసే వంటకాల్లో చికెన్ కర్రీ కూడా ఒకటి. చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. దేఇనతో తినడానికైనా ఈ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. చికెన్ కర్రీని ఒక్కొక్కరు ఒక్కో పద్దతిలో తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే చికెన్ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. కేరళ స్టైల్ లో చేసే ఈ చికెన్ … Read more









