Kerala Style Split Cake : కేరళ స్టైల్‌లో స్ప్లిట్ కేక్‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే మళ్లీ కావాలంటారు..!
Kerala Style Split Cake : స్ల్పిట్ కేక్స్.. కేరళ స్పెషల్ తీపి వంటకమైన ఈ కేక్స్ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే వీటిని నెలరోజుల పాటు తినవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ కేక్స్ ను తయారు చేసి తీసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా తేలిక. ఎంతో రుచిగా ఉండే ఈ స్ల్పిట్ కేక్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. … Read more









