KFC Style Chicken Drumsticks : కేఎఫ్‌సీ స్టైల్‌లో చికెన్ డ్రమ్‌స్టిక్స్‌ను ఇలా ఇంట్లోనే ఈజీగా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
KFC Style Chicken Drumsticks : కెఎఫ్ సి స్టైల్ చికెన్ డ్రమ్ స్టిక్స్.. కెఎఫ్ సి స్టైల్ లో చేసే ఈ చికెన్ డ్రమ్ స్టిక్స్ చాలా రుచిగా ఉంటాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవడానికి, స్టాటర్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఇంట్లో పార్టీస్ జరిగినప్పుడు వీటిని తయారు చేసి సర్వ్ చేయవచ్చు. వీకెండ్స్ లో స్పెషల్ గా తయారు చేసుకోవాలనుకునే వారు ఈ చికెన్ డ్రమ్ … Read more









