Kichdi : ఎంతో రుచికరమైన కిచిడీ.. తయారీ ఇలా..!
Kichdi : మనం అప్పుడప్పుడూ బియ్యం, పెసరపప్పును కలిపి కిచిడీని తయారు చేస్తూ ఉంటాం. దీనిలో వివిధ రకాల కూరగాయ ముక్కలను వేసి తయారు చేస్తాం. కనుక కిచిడీని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. రుచిగా, సులభంగా కిచిడీని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కిచిడీ తయారీకి కావల్సిన పదార్థాలు.. బియ్యం – ఒక గ్లాస్, పెసర పప్పు – అర గ్లాస్, నూనె … Read more









