Kiwi Cooler Mocktail : కివీ పండ్ల‌తో ఇలా మాక్‌టెయిల్ డ్రింక్‌ను చేసి తాగండి.. టేస్టీగా ఉంటుంది..!

Kiwi Cooler Mocktail : కివి కూల‌ర్ మాక్టెల్.. కివి పండ్ల‌తో చేసే ఈ మాక్టెల్ చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా వేస‌వి కాలంలో తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ మాక్టెల్ చ‌క్క‌టి రిఫ్రెష్ డ్రింక్ అని చెప్ప‌వ‌చ్చు. అలాగే పార్టీస్ లో కూడా ఈ మాక్టెల్ ను స‌ర్వ్ చేసుకోవ‌చ్చు. ఈ కివీ మాక్టెల్ ను త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. కివి పండ్లు ఉంటే చాలు 5 నిమిషాల్లో ఈ మాక్టెల్ … Read more