Kizhi Chicken Biryani : అరటి ఆకుల్లో చికెన్ బిర్యానీ తయారీ ఇలా.. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది..!
Kizhi Chicken Biryani : మనలో చాలా మంది ఇష్టంగా తినే చికెన్ వెరైటీలలో బిర్యానీ ఒకటి. బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. రెస్టారెంట్ లలో, హోటల్స్ లో మనకు చికెన్ బిర్యానీ విరివిరిగా లభిస్తూ ఉంటుంది. మనం ఇంట్లో కూడా అనేక విధాలుగా దీనిని తయారు చేస్తూ ఉంటాము. అలాగే ఈ బిర్యానీని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. మనం సులభంగా చేసుకోదగిన వెరైటీ … Read more









