Kobbari Appalu : దసరా స్పెషల్‌.. నోరూరించే కొబ్బరి అప్పాలు.. తయారీ చాలా సులభం..

Kobbari Appalu : ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు.. మన ఇండ్లలో పిండి వంటల ఘుమ ఘుమలు నోట్లో నీళ్లూరించేలా చేస్తుంటాయి. ఈ క్రమంలోనే రకరకాల పిండి వంటలను చేస్తుంటారు. ముఖ్యంగా అప్పాలను బాగా వండుతారు. అయితే కొబ్బరితోనూ అప్పాలను చేసుకోవచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కొబ్బరి అప్పాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి అప్పాల తయారీకి కావల్సిన పదార్థాలు.. బియ్యం – ఒక కిలో, బెల్లం … Read more