Kobbari Boorelu : కొబ్బరి బూరెల తయారీ ఇలా.. ఒక్కసారి ఇలా చేస్తే.. రుచిని మరిచిపోరు..!
Kobbari Boorelu : మనం పచ్చి కొబ్బరితో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పచ్చి కొబ్బరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరితో చేసే తీపి వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. పచ్చి కొబ్బరితో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో కొబ్బరి బూరెలు కూడా ఒకటి. వీటినే పూర్ణాలు అని కూడా అంటారు. అయితే ఈ బూరెలను తయారు చేయడానికి ఎటువంటి పప్పును నానబెట్టాల్సిన అవసరం … Read more









