Kobbari Chitrannam : కొబ్బరి చిత్రాన్నం ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Kobbari Chitrannam : కొబ్బరి చిత్రాన్నం.. కొబ్బరితో చేసే ఈ చిత్రాన్నం చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో పచ్చికొబ్బరి ఉంటే చాలు దీనిని చిటికెలో తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా కొబ్బరితో చిత్రాన్నాన్ని తయారు చేసి తీసుకోవచ్చు. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ చిత్రాన్నం చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తరుచూ చేసే రైస్ వెరైటీల కంటే ఈ … Read more









