Kobbari Garelu : కొబ్బరితోనూ ఎంతో రుచికరమైన గారెలను వేసుకోవచ్చు తెలుసా.. ఎలా చేయాలంటే..?
Kobbari Garelu : గారెలు అంటే అందరికీ ఇష్టమే. వీటిని అందరూ ఎంతో ఆసక్తిగా తింటుంటారు. ఈ క్రమంలోనే రకరకాల పదార్థాలతో గారెలను చేస్తుంటారు. మినప గారెలు, పెసర గారెలు, మొక్కజొన్న గారెలను చేసి తింటుంటారు. అయితే కొబ్బరితోనూ గారెలను చేయవచ్చు. ఇవి కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే కొబ్బరి గారెలను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి గారెల తయారీకి కావల్సిన పదార్థాలు.. బియ్యం పిండి – … Read more









