Kobbari Palli Laddu : కొబ్బ‌రి ప‌ల్లి ల‌డ్డూల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..

Kobbari Palli Laddu : మ‌నం ప‌చ్చి కొబ్బ‌రితో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ప‌చ్చి కొబ్బ‌రితో చేసే ఈ తీపి వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ప‌చ్చికొబ్బ‌రితో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో కొబ్బ‌రి ప‌ల్లి లడ్డూలు కూడా ఒక‌టి. ప‌చ్చి కొబ్బ‌రి, ప‌ల్లీలు, నువ్వులు క‌లిపి చేసే ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి … Read more