Kobbari Pudina Pachadi : కొబ్బ‌రి పుదీనా ప‌చ్చ‌డి ఇలా చేయండి.. వేడిగా అన్నంలో తింటే ఎంతో సూప‌ర్‌గా ఉంటుంది..!

Kobbari Pudina Pachadi : మ‌నం ప‌చ్చికొబ్బ‌రితో చేసే వంట‌కాల్లో కొబ్బ‌రి ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. కొబ్బ‌రి పచ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అన్నం, అల్పాహారాల‌తో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. త‌రుచూ చేసే ఈ కొబ్బ‌రి ప‌చ్చ‌డిని మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పుదీనా వేసి చేసే ఈ కొబ్బ‌రి ప‌చ్చ‌డి కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా … Read more