Kobbari Puri : నూనె పీల్చకుండా కొబ్బరి పూరీలను ఇలా చేయండి.. సాంబార్‌లో తింటే బాగుంటాయి..!
Kobbari Puri : మనం అల్పాహారంగా చేసుకునే వంటకాల్లో పూరీలు కూడా ఒకటి. పూరీలు చాలా రుచిగా ఉంటాయి. పూరీలను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. మనం సాధారణంగా పూరీలను తయారు చేయడానికి గోధుమపిండి, మైదాపిండి, పూరీ పిండి వంటి వాటిని ఉపయోగిస్తాము. ఇవే కాకుండా మనం బియ్యం పిండితో కూడా పూరీలను తయారు చేసుకోవచ్చు. కొబ్బరి, బియ్యం పిండి కలిపి చేసే ఈ పూరీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా … Read more









