Kobbari Rasam : కొబ్బరి రసం.. ఇలా చేసి అన్నంలో తిని చూడండి.. సూపర్‌గా ఉంటుంది..!
Kobbari Rasam : కొబ్బరి పాలు.. వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కొబ్బరి పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. కొబ్బరి పాలతో తరచూ చేసే వంటకాలతో పాటు మనం కొబ్బరి రసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. కొబ్బరి రసం చాలా రుచిగా … Read more









