Kobbari Ravva Laddu : కొబ్బ‌రి ర‌వ్వ ల‌డ్డూల‌ను ఇలా చేసి చూడండి.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!

Kobbari Ravva Laddu : మ‌నం బొంబాయి ర‌వ్వ‌తో వివిధ ర‌కాల తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో ర‌వ్వ ల‌డ్డూలు కూడా ఒక‌టి. ర‌వ్వ ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అయితే త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా ఈ ర‌వ్వ ల‌డ్డూల‌ను కొబ్బ‌రి వేసి మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ … Read more