Kodiguddu Kura Recipe : కోడిగుడ్డు కూర‌ను ఎప్ప‌టిలా కాకుండా ఇలా చేసి అన్నంతో తినండి.. ఎంతో బాగుంటుంది..!

Kodiguddu Kura Recipe : శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాల‌ను అందించే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒక‌టి. కోడిగుడ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజూ ఉడికించిన కోడిగుడ్డును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. పిల్ల‌ల‌కు కూడా వీటిని ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. అయితే రోజూ ఉడికించిన కోడిగుడ్డును పిల్ల‌లూ తిన‌రు. అలాంటి వారికి అప్పుడప్పుడు కింద చెప్పిన విధంగా కూర చేసి పెట్ట‌డం వ‌ల్ల రుచితో పాటు … Read more