Kodiguddu Ponganalu : కోడిగుడ్లతో గుంత పొంగనాలను ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్కసారి టేస్ట్ చేయండి.. విడిచిపెట్టరు..
Kodiguddu Ponganalu : కోడిగుడ్డుతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్డుతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. కోడిగుడ్డుతో కూర, ఫ్రై వంటి వాటినే కాకుండా చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్డుతో మనం పొంగనాలను కూడా తయారు చేసుకోవచ్చు. కోడిగుడ్డు పొంగనాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. కోడుగుడ్లతో రుచిగ పొంగనాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు … Read more









