Kodiguddu Royyala Iguru : అద్భుత‌మైన పోష‌కాల‌ను అందించే కోడిగుడ్లు, రొయ్య‌ల ఇగురు.. త‌యారీ ఇలా..

Kodiguddu Royyala Iguru : కోడిగుడ్లు, రొయ్య‌లు.. మ‌న‌కు పోష‌కాలను, శ‌క్తిని అందించే అద్భుత‌మైన ఆహారాలు అని చెప్ప‌వ‌చ్చు. వీటిల్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అయితే ఈ రెండింటినీ క‌లిపి వండుకుని కూడా తిన‌వ‌చ్చు. వీటిని క‌లిపి చేసే ఇగురు చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్లు రొయ్య‌ల ఇగురు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. కోడిగుడ్లు … Read more