Konaseema Kodi Pulao : కారకారంగా కోనసీమ కోడి పులావ్‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే జన్మలో మరిచిపోరు..!
Konaseema Kodi Pulao : కోడి పులావ్ ను మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. రెస్టారెంట్ లలో తినడంతో పాటు దీనిని మనం ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాము. అలాగే ఈ పులావ్ ను ఒక్కొక్కరు ఒక్కో పద్దతిలో తయారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా కింద చెప్పిన విధంగా చేసే కోనసీమ కోడి పులావ్ కూడా చాలా రుచిగా ఉంటుంది. కోనసీమ స్పెషల్ అయిన ఈ కోడి పులావ్ ను ఇష్టపడని వారు … Read more









