Konaseema Kodi Vepudu : కోనసీమ కోడి వేపుడు.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ మొత్తం తినేస్తారు..!
Konaseema Kodi Vepudu : మనం చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో చికెన్ వేపుడు కూడా ఒకటి. చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ లొట్టలేసుకుంటూ ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే ఈ చికెన్ వేపుడును ఒక్కొక్కరు ఒక్కో రుచితో తయారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే అలాగే చాలా సులభంగా తయారు చేసుకోగలిగే కోనసీమ కోడి … Read more









