Konda Pindi Aaku : మూత్ర పిండాలలో రాళ్లను కరిగించే ఔషధ మొక్క ఇది.. కనిపిస్తే వదలొద్దు..!
Konda Pindi Aaku : ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న అనేక అనారోగ్య సమస్యల్లో మూత్రాశయ సంబంధిత సమస్యలు కూడా ఒకటి. మూత్రా పిండాలల్లో రాళ్లు, మూత్రాశయంలో రాళ్లు, మూత్రం సాఫీగా రాకపోవడం, అతి మూత్రం, మూత్ర పిండాల పనితీరు మందగించడం వంటి వాటిని మూత్రాశయ సంబంధిత సమస్యలుగా చెప్పవచ్చు. మనలో చాలా మంది మూత్ర పిండాలలో రాళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. మూత్ర పిండాలలో తయారయ్యే రాళ్లను తొలగించుకోవడానికి సర్జరీల వరకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. … Read more









