Konda Pindi Plant : మూత్ర పిండాల్లో రాళ్లను కరిగించే మొక్క ఇది.. కలుపు మొక్క అనుకుంటే పొరపాటు..!
Konda Pindi Plant : కొండపిండి మొక్క.. దీనిని మనలో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క మనకు విరివిరిగా కనబడుతుంది. సంక్రాంతి పండగ రోజు ముగ్గులో ఎక్కువగా ఈ కొండపిండి మొక్కను ఉంచుతారు. మనలో చాలా మంది ఈ మొక్కను కలుపు మొక్క అని తేలికగా తీసుకుంటారు. కానీ ఈ మొక్కలో ఉండే ఔషధ గుణాల గురించి తెలిస్తే మనం ఆశ్చర్య పోవాల్సిందే. మనకు వచ్చే మూత్రపిండాల సమస్యలన్నింటినీ నయం చేయడంలో ఈ మొక్క … Read more









