Korean Fried Chicken : ఫ్రైడ్ చికెన్‌ను ఇలా చేయండి.. ఏమీ మిగల్చకుండా మొత్తం తినేస్తారు..!
Korean Fried Chicken : మనకు రెస్టారెంట్ లలో లభించే చికెన్ వెరైటీస్ లో కొరియన్ ఫ్రైడ్ చికెన్ కూడా ఒకటి. కొరియన్ స్టైల్ లో చేసే ఈ ఫ్రైడ్ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. స్టాటర్ గా తినడానికి ఈ చికెన్ వెరైటీ చాలా చక్కగా ఉంటుంది. రెస్టారెంట్ లలో మాత్రమే లభించే ఈ కొరియన్ ఫ్రైడ్ చికెన్ ను మనం ఇంట్లో కూడా చాలా … Read more









