Korrala Payasam : కొర్ర‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన‌.. ఆరోగ్య‌క‌ర‌మైన పాయ‌సం.. త‌యారీ ఇలా..!

Korrala Payasam : మ‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో కొర్ర‌లు కూడా ఒక‌టి. కొర్ర‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొర్ర‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల గుండె చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. కొర్రల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. కొర్ర‌ల‌తో … Read more