Korrala Pongal : కొర్రలతో ఎంతో ఆరోగ్యకరమైన పొంగలిని ఇలా చేయవచ్చు.. అందరూ ఇష్టంగా తింటారు..
Korrala Pongal : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో కొర్రలు ఒకటి. కొర్రలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. కొర్రలను ఆహారంగా తీసుకోవడం వల్ల నాడీ మండల వ్యవస్థ చురుకుగా పని చేస్తుంది. ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలు బలంగా తయారవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో కూడా కొర్రలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ కొర్రలతో మనం ఉప్మా, అన్నం, కిచిడి … Read more









