Korrala Upma : కొర్రలను ఎలా వండాలో తెలియడం లేదా.. అయితే ఇలా ఉప్మా చేస్తే.. చాలా బాగుంటుంది..
Korrala Upma : ప్రస్తుత తరుణంలో చాలా మంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆహారం పరంగా అనేక మార్పులు చేసుకుంటున్నారు. తెల్ల అన్నానికి బదులుగా చిరు ధాన్యాలను అధికంగా తింటున్నారు. వీటితో అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చని చెబుతుండడంతోనే చాలా మంది చిరు ధాన్యాలను తింటున్నారు. అయితే చిరుధాన్యాల్లో కొర్రలు కూడా ఒకటి. ఇవి బీపీ, షుగర్, బరువును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. కానీ వీటిని ఎలా వండాలో చాలా మందికి తెలియదు. … Read more









