Kothimeera Karam : కొత్తిమీర కారం.. ఎంతో ఆరోగ్యకరం.. అన్నంలో మొదటి ముద్దలో తినాలి..
Kothimeera Karam : మనం కొత్తిమీరను సహజంగానే రోజూ అనేక రకాల వంటల్లో వేస్తుంటాం. దీన్ని చాలా మంది తినకుండానే ఏరి పారేస్తుంటారు. కానీ కొత్తిమీరతో మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. దీన్ని తినడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా కొత్తిమీరతో కారం తయారు చేసి రోజూ అన్నంలో మొదటి ముద్దతో తింటే.. అనేక లాభాలు కలుగుతాయి. ఇక కొత్తిమీర కారాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తిమీర కారం తయారీకి … Read more









