Kothimeera Nilva Pachadi : కొత్తిమీర నిల్వ పచ్చడి ఇలా చేయండి.. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది..!
Kothimeera Nilva Pachadi : మనం వంటల్లో గార్నిష్ కోసం చివరగా కొత్తిమీరను చల్లుతూ ఉంటాము. కొత్తిమీర వేయడం వల్ల వంటలు చక్కటి వాసన రావడంతో పాటుగా కొత్తిమీర మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కొత్తిమీరను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వంటల్లో వాడడంతో పాటు కొత్తిమీరతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ పచ్చడి నిల్వ కూడా ఉంటుంది. అన్నం, అల్పాహారాలతో ఈ … Read more









